apoorva janapada kathalu

Key Features:

రచయిత : డా. దేవరాజు మహారాజు

Author : Dr.Devaraju Maharaj

విలువలు నశించిపోతూ, నిజాయితీ కృశించిపోతూ డబ్బుకు, సంపదకూ తప్ప, మానవీయ విలువలకు చోటు లేకుండాపోతున్న ఈ తరుణంలో జ్ఞానపథానికి దారులు వేసే భారతీయ జానపద కథాప్రతిబింబాలు డా. దేవరాజు మహారాజు ఈ సంపుటిలో అందిస్తున్నారు. ఇవి ఈ తరం బాలబాలికలకు, యువకులకు సరైన దిశానిర్దేశం చేయగలవన్న ప్రగాఢవిశ్వాసంతో ‘ఎమెస్కో’ వీటిని వెలువరిస్తోంది.

75 90 17% off

In stock
  • Sub Total 0.00
  • GST(0%) 0

Related Products